కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 17 వేలకు పైగా కేసుల నమోదు!
- గత 24 గంటల్లో 17,092 కేసుల నమోదు
- కరోనా కారణంగా 29 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568
ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.14 శాతంగా, క్రియాశీలక రేటు 0.25 శాతంగా, రికవరీ రేటు 98.54 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,84,80,015 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 9,09,776 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
