Chandrababu: డాక్టర్ సుందరనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు

Chandrababu consoles Sundaranaidu family members
షార్ట్స్‌లో చూడండి
పౌల్ట్రీ రంగ దిగ్గజం, బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ సుందరనాయుడు (85) కొన్నిరోజుల కిందట కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చిత్తూరులో సుందరనాయుడు నివాసానికి చంద్రబాబు నేడు విచ్చేశారు. సుందరనాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందరనాయుడు కుమార్తె శైలజా కిరణ్, ఆయన అల్లుడు 'ఈనాడు' కిరణ్ (రామోజీరావు కుమారుడు)లతో మాట్లాడారు.
Go Back to Shorts
Chandrababu
Sundara Naidu
Family Members
Chittoor

More Telugu News