Corona Virus: ఏపీలో ఒకేఒక కరోనా పాజిటివ్ కేసు

Only one corona positive cases recorded in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి క్షీణ దశకు చేరుకుంది. గత రెండున్నరేళ్ల తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 2,941 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు వెల్లడైంది. ఆ కేసును విశాఖ జిల్లాలో గుర్తించారు. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Positive Case
Today Cases

More Telugu News