రోడ్డు దాటుతూ కెమెరాకు చిక్కిన అతిపెద్ద పాము.. వీడియో ఇదిగో
- 30 అడుగులు ఉంటుందని అంచనా
- ఒడిశాలోని నబరంగపూర్‌లో ఘటన
- హడలిపోతున్న చుట్టుపక్కల ప్రజలు
పాము రోడ్డున ఆ చివరకు చేరుకున్నా దాని సగ భాగం ఇంకా ఇవతలివైపున ఉండడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ అతిపెద్ద సర్పాన్ని చూశాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు హడలిపోతున్నారు.