కొత్త క్యాబినెట్ ఏర్పాటుపై సజ్జల ఏమన్నారంటే...!
- గత రాత్రి సీఎం జగన్ తో సజ్జల భేటీ
- నేడు మరోసారి సమావేశం
- మీడియాకు వివరాలు తెలిపిన సజ్జల
- కొత్త మంత్రులకు సమాచారం అందిస్తామని వెల్లడి
నూతన మంత్రివర్గం కొత్త, పాతల కలయికగా ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. ముఖ్యంగా, తాజా క్యాబినెట్ లో మహిళలకు, బీసీలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని వివరించారు. కొత్త మంత్రివర్గంలో ఉన్నవారికి రేపు మధ్యాహ్నం తర్వాత ఫోన్ ద్వారా సమాచారం అందిస్తామని చెప్పారు.