రాజధాని రైతులకు సీఆర్డీఏ నోటీసులు.. స్పందించిన రైతులు
- ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు రావాలని నోటీసులు
- భూ పరిహారం పూర్తి కాకుండానే ప్లాట్లెలా అంటున్న రైతులు
- భూసంబంధిత పత్రాలు చూపితేనే రిజిస్ట్రేషన్ అంటూ లేఖలు
భూ సేకరణ పరిహారం పూర్తి కాకుండానే ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఏమిటంటూ రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూ సంబంధిత పత్రాలు చూపిస్తేనే తాము ప్లాట్లను రిజిస్టర్ చేసుకుంటామని కూడా అప్పుడే రైతులు సీఆర్డీఏకు లేఖలు రాశారు.