మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. వారంలో మూడోసారి
- మళ్లీ 80 పైసల పెంపు
- ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 97.81
- అంతకుముందు 137 రోజులపాటు స్థిరంగా ఉన్న ధరలు
పెట్రో, డీజిల్ ధరలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్), రవాణా చార్జీలు వంటి స్థానిక పన్నులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య పెట్రో ధరల్లో తేడాలు ఉండే అవకాశం ఉంది.