వైసీపీని గద్దె దించడమే మా ప్రధాన లక్ష్యం: జీవీఎల్ నరసింహారావు
- 2024లో బీజేపీ-జనసేనలదే అధికారం
- రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే
- రాయలసీమ సమస్యలపై రేపు కడపలో రణభేరిని నిర్వహిస్తున్నాం
బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలందరూ సమావేశమై బలమైన రాజకీయ వ్యూహాలను తయారు చేస్తామని తెలిపారు. విజయవాడలోని తన నివాసం వద్ద నిర్వహించిన హోలీ వేడుకల్లో జీవీఎల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ సమస్యలకు సంబంధించి కడపలో రేపు రణభేరిని నిర్వహించనున్నట్టు తెలిపారు.