నడవలేని భార్యను రిక్షాలో కూర్చోబెట్టి, తోసుకుంటూ పోలింగ్ కేంద్రానికి వచ్చిన వృద్ధుడు.. వీడియో ఇదిగో
- యూపీలో చివరిదశ పోలింగ్
- అజంగఢ్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వృద్ధ దంపతులు
- తన భార్య అంగవైకల్యంతో బాధపడుతోందన్న వృద్ధుడు
అజంగఢ్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి స్వయంగా రిక్షాను తోసుకుంటూ అతను వచ్చాడు. తన భార్య అంగవైకల్యంతో బాధపడుతోందని, తనకు కూడా వెన్నెముక సమస్య ఉందని అతను చెప్పాడు. అయినా తన భార్యను రిక్షాలో కూర్చోబెట్టి తీసుకొచ్చానని తెలిపాడు. ప్రభుత్వం ఇస్తోన్న రూ.500-రూ.1,000 పెన్షను సరిపోవట్లేవదని ఆవేదన వ్యక్తం చేశాడు.