Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్

corona bulletin in inida
షార్ట్స్‌లో చూడండి
దేశంలో నిన్న 5,476  క‌రోనా కేసులు నమోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల 158 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది. నిన్న క‌రోనా నుంచి 9,754 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 59,442గా ఉందని తెలిపింది. 

ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 4,23,88,475కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 178.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Go Back to Shorts
Corona Virus

More Telugu News