ముంబైలో ప్రభాస్ 'రాధే శ్యామ్' పోస్టర్లు.. ఫొటోలు వైరల్
- రాధే శ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదల
- అప్పుడే దేశంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు
- ఈ సినిమా ప్రమోషన్లు రేపటి నుంచి మళ్లీ షురూ
ఈ సినిమా ప్రమోషన్లు రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రేపు మరో ట్రైలర్ కూడా విడుదల కానుంది.