ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ను గుర్తుపట్టండి చూద్దాం.. వీడియో ఇదిగో!
- ఆసక్తికరంగా స్టార్ స్పోర్ట్స్ ప్రోమో
- స్టార్ ప్లేయర్ కొత్త లుక్ ఎలా ఉందంటూ వీడియో పోస్ట్
- సూపర్ అంటూ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్
మళ్లీ ఇప్పుడు ఫ్రెష్ సీజన్ కోసం ఖాకీ డ్రెస్సేసి డ్రైవర్ గా మారాడు. స్టార్ స్పోర్ట్స్ ప్రకటనల కోసం ఓ ప్రోమోలో ఈ కొత్త లుక్ లో కనిపించాడు మన స్టార్ క్రికెటర్. ధోనీ లుక్కులకు సంబంధించి పలు వీడియోలను విడుదల చేసింది. కొత్త లుక్ ఎలా ఉందంటూ అభిమానుల అభిప్రాయాలను అడుగుతోంది. దీంతో అభిమానులు అతడి లుక్ ను చూసి తెగ సంబరపడిపోతున్నాఆరు.
వీడియో లింక్
వీడియో లింక్1