తెలంగాణలో తాజాగా 311 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 35,837 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 90 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,092 మందికి చికిత్స
అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,79,893 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,092 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,111కి పెరిగింది.
