తెలంగాణలో మరో 425 మందికి కరోనా
- గత 24 గంటల్లో 41,042 కరోనా కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 130 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 1,060 మంది
- ఇంకా 6,111 మందికి చికిత్స
అదే సమయంలో 1,060 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,021 మంది కరోనా బారినపడగా, వారిలో 7,75,802 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,111 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,108కి పెరిగింది.
