ఏపీలో మరో 2,690 కరోనా పాజిటివ్ కేసులు
- ఏపీలో దిగొస్తున్న కరోనా రోజువారీ కేసులు
- గత 24 గంటల్లో 28,598 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 518 కొత్త కేసులు
- రాష్ట్రంలో 9 మంది మృతి
- ఇంకా 69,572 మందికి చికిత్స
అదే సమయంలో 11,855 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కరోనా మృతుల సంఖ్య 14,664కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,03,455 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,19,219 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 69,572 మంది చికిత్స పొందుతున్నారు.