దేశంలో నిన్న మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. తాజా వివరాలు ఇవిగో
- నిన్న 2,85,914 కేసులు
- 665 మంది మృతి
- యాక్టివ్ కేసులు 22,23,018
- రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతం
అలాగే, నిన్న కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,63,58,44,536 వ్యాక్సిన్ డోసులు వేశారు.