దేశంలో కొత్తగా 3.37 లక్షల మందికి కరోనా
- నిన్న 488 మంది మృతి
- నిన్న కోలుకున్న వారు 2,42,676 మంది
- యాక్టివ్ కేసులు 21,13,365
- మొత్తం 10,050 ఒమిక్రాన్ కేసులు
నిన్న కరోనా నుంచి 2,42,676 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 21,13,365 మందికి చికిత్స అందుతోందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 10,050 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది.