హైదరాబాదు చైతన్యపురిలో మాస్కుల్లేకుండా కనిపించిన మహిళలు... మాస్కులు ఇచ్చిన హరీశ్ రావు
- ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన హరీశ్
- మంత్రి రాకతో సందడి
- మాస్కుల్లేకుండా కనిపించిన మహిళలు
- తన వద్ద ఉన్న మాస్కులు అందజేసిన హరీశ్
కాగా, హరీశ్ రావు అక్కడున్నంతసేపు మాస్కుల్లేకుండా ఎవరైనా కనిపిస్తే వారికి మాస్కు అందించారు. అంతేకాదు, వారితో ఆప్యాయంగా మాట్లాడి సంతోషానికి గురిచేశారు.