దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి.. అప్‌డేట్స్ ఇవిగో!
- నిన్న 37,379 కరోనా కేసులు
- 124 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 4,82,017
- మొత్తం 1,46,70,18,464 డోసుల వ్యాక్సిన్ల వినియోగం
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,71,830 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,43,06,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,82,017గా ఉంది. మొత్తం 1,46,70,18,464 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.