అమెజాన్ ప్రైమ్ లోనూ ఇక క్రికెట్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాలు
- న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్
- అమెజాన్ ప్రైమ్ లో లైవ్ కాస్ట్
- న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం
శనివారం తొలిరోజు ఆటను అమెజాన్ ప్రైమ్ లైవ్ కాస్ట్ చేసింది. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కోసం అమెజాన్ ప్రైమ్... ఆతిథ్య న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం మొత్తం ఎంతన్నది వెల్లడికాలేదు.