తెలంగాణలో రూ.172 కోట్లు, ఏపీలో రూ.124 కోట్లు... డిసెంబరు 31న వెల్లువెత్తిన మద్యం విక్రయాలు!
- 2022కి స్వాగతం పలుకుతూ జోరుగా మద్యపానం
- డిసెంబరు 31న రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
- అర్ధరాత్రి దాకా తెరిచివున్న వైన్ షాపులు
- ఏపీలో అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్లు
ఏపీలోనూ ఇదే తీరు కనిపించింది. మద్యం ప్రియులు నిన్న 1.36 లక్షల కేసుల లిక్కర్, 53 వేల కేసుల బీర్లు కొనుగోలు చేశారు. మొత్తం రూ.124 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. ప్రీమియం బ్రాండ్లు కూడా అమ్మకానికి ఉంచడంతో ఏపీలో మందుబాబులు వైన్ షాపులకు పోటెత్తారు.