సాయితేజ కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉందో ఊహించడానికే కష్టంగా ఉంది: నారా లోకేశ్
- తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం
- చిత్తూరు జిల్లాకు చెందిన జవాను మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్
- జవాను కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ఉదయం కుటుంబంతో మాట్లాడిన వ్యక్తి సాయంత్రానికి ఇలా అయిపోయారంటే ఆ కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. సాయితేజ... సీడీఎస్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరిస్తూ నేటి ప్రమాదంలో మృత్యువాత పడడం తెలిసిందే.