Bipin Rawat: బూడిదైపోతున్న బిపిన్ రావత్ ఉన్న హెలికాప్టర్.. వీడియో ఇదిగో!

Bipin Rawat IAF helicopter burning video
  • తమిళనాడులో కుప్పకూలిన రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్
  • చాపర్ లో రావత్ తో పాటు 14 మంది
  • ఇప్పటి వరకు ముగ్గురి శరీరాలు గుర్తింపు

చీఫ్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కూనూరు సమీపంలో చాపర్ క్రాష్ అయింది. ప్రమాద సమయంలో చాపర్ లో రావత్ తో పాటు 14 మంది ఉన్నారు. వీరిలో రావత్ కుటుంబసభ్యులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించినట్టు గుర్తించారు. మిగిలిన వారికోసం గాలింపు జరుగుతోంది. ఆర్మీ అధికారులతో పాటు స్థానికులు కూడా గాలింపు జరుపుతున్నారు. మరోవైపు ప్రమదానికి గురైన హెలికాప్టర్ బూడిదైపోయింది. వీడియో చూడండి.

  • Loading...

More Telugu News