ఇండోనేషియాలో 6.0 తీవ్రతతో భారీ భూంకంపం
- ఇండోనేషియాలో భారీ భూకంపం
- ఉదయం 5.17 గంటలకు ప్రకంపనలు
- టోబెలో ప్రాంతానికి 259 కిమీ దూరంలో భూకంప కేంద్రం
భూమి లోపల 174.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టం, సునామీ హెచ్చరికల వంటి వివరాలు తెలియరాలేదు.