పైత్యం పరాకాష్ఠకు చేరింది: రేవంత్ రెడ్డి
- సిద్ధిపేటలో కేసీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
- టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న కాంగ్రెస్ వర్గాలు
- ఈ ధోరణిని ఖండిస్తున్నామన్న రేవంత్
- అడ్డుకున్న కాంగ్రెస్ వర్గాలకు అభినందన
ఇలాంటి విపరీత ఆలోచనలు మానుకోవాలని టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. లాల్ కమాన్ పై కేసీఆర్ విగ్రహం పెట్టనివ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులను అభినందిస్తున్నట్టు తెలిపారు.