తెలంగాణ కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!

Telangana daily corona media report
  • గత 24 గంటల్లో 39,804 కరోనా పరీక్షలు
  • 172 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,741 మందికి చికిత్స
తెలంగాణలో గత 24 గంటల్లో 39,804 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో ఇద్దరు మృతి చెందారు. 167 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,312 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,65,599 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,741 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,972కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News