తిరుమల కొండకు ఎలక్ట్రిక్ బస్సు.. ఇవిగో ఫొటోలు
- 50 బస్సులను నడిపేందుకు నిర్ణయం
- 100 బస్సులకు ఏపీఎస్ఆర్టీసీ ఆర్డర్
- ఒలెక్ట్రాతో రూ.140 కోట్ల డీల్
12 నెలల్లో బస్సులను డెలివరీ చేసేలా ఒలెక్ట్రాతో ప్రభుత్వం రూ.140 కోట్లతో ఒప్పందం చేసుకుంది. 12 ఏళ్ల పాటు ఆ బస్సుల మెయింటెనెన్స్ ను సంస్థే చూడనుంది. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో 35 మంది ప్రయాణం చేసేందుకు వీలుంటుంది.
