తెలంగాణలో కొత్తగా 174 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 38,442 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 65 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 4,096 మందికి చికిత్స
అదే సమయంలో 202 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,71,174 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,124 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,096 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,954కి పెరిగింది.
