తెలంగాణలో కొత్తగా 247 మందికి కరోనా
- గత 24 గంటల్లో 51,521 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,877 మందికి చికిత్స
అదే సమయంలో 315 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,411 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,625 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,877 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,909కి పెరిగింది.
