చౌటుప్పల్ కు సమీపంలో బస్సును ఢీకొట్టిన టిప్పర్.. అదే చోట మరో బస్సును ఢీకొట్టిన లారీ
- 15 మందికి గాయాలు
- చౌటుప్పల్ లక్కారం వద్ద ప్రమాదం
- రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
అందరినీ చికిత్స నిమిత్తం చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన చోటే మరో ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. రెండు ప్రమాదాలతో జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.