ఏపీ రోజువారీ కొవిడ్ కేసుల బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 49,568 కరోనా పరీక్షలు
- 1,125 మందికి కరోనా పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 210 కేసులు
- కర్నూలు జిల్లాలో ఒక కేసు
- రాష్ట్రంలో 9 మంది మృతి
అదే సమయంలో 1,356 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,019కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,31,974 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,03,543 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,412 మంది చికిత్స పొందుతున్నారు.