తాలిబన్లు తీవ్రంగా కొట్టారు: టోలో న్యూస్ జర్నలిస్టు
- జర్నలిస్టు చనిపోయాడని వదంతులు
- దానిపై స్పదించిన టోలో న్యూస్ ఛానెల్ రిపోర్టర్
- తాను చనిపోలేదని ప్రకటన
కాబూల్ విమానాశ్రయం ఎదుట ఈ హత్య జరిగిందని అసత్య ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులపై సదరు జర్నలిస్ట్ స్పందించారు. తనను తాలిబన్లు తీవ్రంగా కొట్టారని ఆయన చెప్పారు. అంతేగానీ, తాను చనిపోలేదని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలను జర్నలిస్టు వివరిస్తోన్న సమయంలో ఆయనను తాలిబన్లు కొట్టినట్లు తెలుస్తోంది. తాలిబన్ల దాడిలో మరికొందరు జర్నలిస్టులూ గాయపడినట్లు సమాచారం.