పతీసహగమనం.. భార్య మృతిని తట్టుకోలేక ఆమె చితిమంటల్లోకే దూకి భర్త ఆత్మహత్య!
- గుండెపోటుతో భార్య మృతి
- వెనక్కి పరిగెత్తుకొచ్చి భార్య చితిమంటల్లో దూకిన భర్త
- అందరూ చూస్తుండగానే సజీవ దహనం
- ఒడిశాలోని కలహండి జిల్లాలో ఘటన
అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చితిపేర్చి మృతదేహానికి నిప్పు అంటించారు. అనంతరం అందరూ ఇళ్లకు బయలుదేరారు. అందరితోపాటే ఇంటికి బయలుదేరిన నీలమణి ఆ తర్వాత ఒక్కఉదుటున వెనక్కి పరిగెత్తుకొచ్చి భార్య చితిమంటల్లో దూకాడు. అందరూ చూస్తుండగానే అతడు భార్యతో సహా దహనమయ్యాడు.