కర్నూలు జిల్లా రథోత్సవంలో విషాద ఘటన.. కరెంట్ షాక్ తో ఇద్దరి మృతి
- ఆదోని మండలం పెసలబండలో చింతాల మునిస్వామి రథోత్సవం
- మృతులు వెంకటేశులు, వీరాంజనేయులు
- మరో ఇద్దరికి గాయాలు
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పెసలబండలో విషాదం నెలకొంది.