లార్డ్స్ టెస్టులో అరగంట ఆలస్యంగా ప్రారంభమైన ఆట
- భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్
- నేటి నుంచి లార్డ్స్ లో రెండో టెస్టు
- టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లండ్
- 16 ఓవర్లలో 38 పరుగులు చేసిన భారత్
ఇక్కడి తేమ పరిస్థితులను తమ పేసర్లు సద్వినియోగం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో, టీమిండియా ఓపెనర్లు ఇంగ్లండ్ సీమర్లను ఆచితూచి ఎదుర్కొంటున్నారు.