తెలంగాణలోనూ ఫోన్ ట్యాపింగులు: కోదండరామ్ ఆరోపణలు
- మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్
- ప్రజల తరఫున పోరాడే వారిపై కుట్ర
- గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా చర్యలు
- అందరూ కలిసి పోరాడాలి
మానవ హక్కుల నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులపై పెగాసస్‌ను వాడుతున్నారని కోదండరామ్ ఆరోపణలు గుప్పించారు. ప్రజల తరఫున పోరాడే వారి గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం పాల్పడుతోన్న ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని ఆయన అన్నారు.