ఏపీలో కొత్తగా 2,974 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,05,024 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 577 కేసులు
- విజయనగరంలో జిల్లాలో 33 కేసులు
- రాష్ట్రంలో 17 మంది మృతి
- ఇంకా 24,708 మందికి చికిత్స
అదే సమయంలో 3,290 మంది కరోనా నుంచి కోలుకోగా, 17 మంది మరణించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,40,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,02,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 24,708 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,132కి పెరిగింది.