తెలంగాణలో కొత్తగా 710 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 1,10,355 కరోనా పరీక్షలు
- ఖమ్మం జిల్లాలో 80 కొత్త కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
అదే సమయంలో 808 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,34,605 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,20,757 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,101 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,747కి చేరింది.
