ఏపీలో కొత్తగా 2,526 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 93,785 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 404 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 35 కేసులు
- రాష్ట్రంలో 24 మంది మృతి
అదే సమయంలో 2,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 24 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,32,105 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,93,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,526 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,081కి పెరిగింది.