శ్రీవారి భక్తులకు శుభవార్త.. 20న రూ. 300 దర్శన కోటా టికెట్ల విడుదల
- 20న ఉదయం 9 గంటల నుంచి అందుబాటులోకి
- టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు యాప్‌లోనూ అందుబాటులో టికెట్లు
- రోజుకు 5 వేల టికెట్లు మాత్రమే జారీ
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 5 వేల టికెట్లను మాత్రమే విడుదల చేస్తుండగా మున్ముందు మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.