గర్భిణులు టీకా వేయించుకునేందుకు కేంద్రం అనుమతి
- గర్భిణులకు టీకా వేయాలన్న ఎన్‌టగి సిఫార్సులకు ఆమోదం
- అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం
- 18 ఏళ్లు నిండిన వారికి వర్తించే నిబంధనలన్నీ వర్తింపు
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిపుణుల బృందం చేసిన ప్రతిపాదనలను అంగీకరించింది. గర్భిణుల వ్యాక్సినేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. 18 ఏళ్లు నిండిన వారికి వర్తించే నిబంధనలన్నీ గర్భిణులకు కూడా వర్తిస్తాయని, సమీప వ్యాక్సిన్ సెంటర్లలో వారు టీకాలు వేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది.