చైనాకు షాక్.. ఫ్యాక్టరీని ఇండియాకు తరలించిన శాంసంగ్
- చైనాలో డిస్ ప్లే ప్లాంటును నిర్మించాలనుకున్న శాంసంగ్
- తాజాగా యూపీలోని నోయిడాకు ప్లాంట్ ను తరలించాలని నిర్ణయం
- సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన శాంసంగ్ బృందం
ఈ సందర్భంగా శాంసంగ్ బృందం మీడియాతో మాట్లాడుతూ,... మెరుగైన పారిశ్రామిక విధానం, పెట్టుబడిదారులతో స్నేహపూర్వక విధానాల కారణంగా నోయిడాలో తమ ప్లాంటును పెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. మరోవైపు శాంసంగ్ కు సీఎం యోగి పూర్తి భరోసాను కల్పించారు. భవిష్యత్తులో కూడా శాంసంగ్ కు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.