కర్నూలులో అన్నదమ్ముల దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
- మృతుల్లో ఒకరు మాజీ సర్పంచ్, మరొకరు వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు
- శ్మశానానికి వెళ్తుండగా కాపు కాసి దాడి
- తొలుత బొలేరో వాహనంతో దాడి.. ఆపై నరికివేత
ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.