ఎమ్మెల్యే కాకానితో కలిసి కృష్ణపట్నం చేరుకున్న ఆనందయ్య
- ఆనందయ్య కరోనా మందుకు అనుమతులు
- ఇంటికి వచ్చిన ఆనందయ్య
- ఆనందయ్యను తోడ్కొని వచ్చిన ఎమ్మెల్యే కాకాని
- అధికారులతో మాట్లాడి పంపిణీ తేదీ ప్రకటిస్తానన్న ఆనందయ్య
మొదట ఔషధానికి అవసరమయ్యే వనమూలికలు సమకూర్చుకోవాల్సి ఉందని, ఆపై ఔషధం తయారీకి 3 రోజుల సమయం పడుతుందని ఆనందయ్య వివరించారు. ఎమ్మెల్యే కాకాని సర్వేపల్లి నియోజకవర్గంలో అందరికీ మందు ఇవ్వాలని కోరారని, ముందు ఆ పని చూస్తానని ఆనందయ్య తెలిపారు.