గుండెపోటుతో తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధి గొల్ల పద్మనాభం యాదవ్ మృతి
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- వంశపారంపర్యంగా శ్రీవారి ఆలయ సన్నిధి గొల్లగా పనిచేస్తున్న పద్మనాభం
- ఆలయ తలుపులు తెరవడం, మూయడం గొల్ల పనే
పద్మనాభం వంశపారంపర్యంగా ఆలయ సన్నిధి గొల్లగా పనిచేస్తున్నారు. ప్రతి రోజూ దివిటీ పట్టుకుని అర్చకులను ఆలయానికి తీసుకొస్తుంటారు. ఆలయ తలుపులు తెరవడం, మూయడం వంటివి ఈ సన్నిధి గొల్లలే చేస్తుండడం సంప్రదాయంగా కొనసాగుతోంది.