దేశంలో వ్యాక్సినేషన్‌పై పూర్తి వివరాలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
- 60 ఏళ్లు పైబడిన వారిలో 39.9 శాతం మందికి వ్యాక్సిన్లు పూర్తి
- 45-60 ఏళ్ల మధ్య వారిలో 45.5 శాతం మందికి
- తెలంగాణలో 18-44 ఏళ్ల వారిలో 500 మందికి
- ఆంధ్రప్రదేశ్‌లో అదే వయసు వారిలో 2,624 మందికి టీకాలు
మొత్తానికి 18-44 ఏళ్ల వారిలో 42 లక్షల మందికి పైగా టీకాలు వేసినట్లు తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 18-44 ఏళ్ల వారిలో 3.28 లక్షల మందికి టీకాలు వేసినట్లు వివరించింది. తెలంగాణలో 18-44 ఏళ్ల వారిలో 500 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు, ఆంధ్రప్రదేశ్‌లో అదే వయసు వారిలో 2,624 మందికి వేసినట్లు తెలిపింది.