మాజీ మంత్రి ఈటలను కలిసిన టీఆర్ఎస్ సీనియర్ మహిళా నేత.. తెలంగాణ రాజకీయాల్లో చర్చ
- గతంలో జడ్పీ చైర్ పర్సన్‌గా పనిచేసిన వైనం
- గత రాత్రి ఈటల నివాసంలో భేటీ
- పార్టీపై అసంతృప్తితోనేనని సమాచారం
దీంతో పార్టీ నియమిత పదవుల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆమె ఈటలను కలిసినట్టు సమాచారం. వీరిద్దరి భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.