ఏపీలో కొత్తగా 14,792 పాజిటివ్ కేసులు, 57 మరణాలు
- గత 24 గంటల్లో 86,035 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 1,831 పాజిటివ్ కేసులు
- పలు జిల్లాల్లో వెయ్యికిపై కొత్త కేసులు
- 1,14,158కి పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
అదే సమయంలో 8,188 మంది కరోనా నుంచి కోలుకోగా, 57 మంది మరణించారు. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,158కి పెరిగింది.