ఆదోని కస్తూర్బా విద్యాలయంలో 53 మందికి కరోనా... అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని
- కస్తూర్బా విద్యాలయంలో కరోనా కలకలం
- పాఠశాలలో 300 మంది విద్యార్థినులు
- ఇటీవలే 23 మందికి పాజిటివ్
- ఈసారి అంతకు రెండింతలు కరోనా కేసులు
- విద్యాలయాన్ని మూసివేసిన అధికారులు
- వైద్యాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఆళ్ల నాని
కాగా, కొన్నిరోజుల కిందటే ఇదే కస్తూర్బా పాఠశాలలో 23 మందికి కరోనా అని నిర్ధారణ అయింది. తాజాగా అంతకు రెట్టింపు స్థాయిలో కేసులు రావడంతో విద్యాలయాన్ని మూసివేశారు.