నేడు కూడా లాభాల్లోనే ముగిసిన దేశీయ మార్కెట్లు
- ఒకానొక సమయంలో 450 పాయింట్ల లాభం
- తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ లో లాభాల స్వీకరణ
- చివరికి 84.45 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
దీంతో మెటల్ స్టాక్స్ అండతో చివరికి సెన్సెక్స్ 84.45 పాయింట్ల లాభంతో 49,746.21 వద్ద ... నిఫ్టీ 54.75 పాయింట్ల లాభంతో 14,873.80 వద్ద ముగిశాయి. ఇక నేటి సెషన్ లో జేఎస్ డబ్ల్యు స్టీల్, జిందాల్ స్టీల్, సెయిల్, టాటా స్టీల్, శ్రీ సిమెంట్స్, టైటాన్ కంపెనీ తదితర షేర్లు లాభాలు గడించగా.. ఐసీఐసీఐ లాంబార్డ్, ఇండస్ బ్యాంక్, టోరెంట్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు పొందాయి.